NTR And RRR Craze At Intermediate Exams | Telugu Filmibeat

2022-05-11 1

The information asked in the Inter Questionnaire was that as a reporter you were interviewed with NTR who impressed the audience with his acting in the role of Komuram Bhim in the movie RRR and asked you to write an article saying the answers to the questions. NTR fans have been posting photos on social media saying that they have seen our craze before | ఇంటర్ ప్రశ్నాపత్రంలో అడిగిన సమాచారం ఏమిటంటే RRR సినిమాలో కొమురం భీం పాత్రలో తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ తో మీరు ఒక రిపోర్టర్ గా ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలడిగి సమాధానాలు చెబుతూ ఒక వ్యాసం రాయమని కోరారు. ఇంకేముంది ఎన్టీఆర్ అభిమానులు మావాడి క్రేజ్ చూశారా అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Free Traffic Exchange